Podcost: ప్రధాని మోదీతో ఫ్రిడ్ మన్ ఎపిక్ పాడ్ కాస్ట్
అమెరికన్ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మన్ సోషల్ మీడియా పోస్ట్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. నేను చేసిన అత్యంత పవర్ ఫుల్ ఎపిక్ పాడ్ కాస్ట్ మీ ముందుకు రాబోతోంది అంటూ ఫ్రిడ్ మన్ ఇందులో రాశారు. ఈ పాడ్ కాస్ట్ లో ఆయన ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు.
India - Mauritius: భారత్, మారిషస్ మధ్య 8 కీలక ఒప్పందాలు..
ప్రధాని మోదీ, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులామ్‌తో కలిసి 8 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అలాగే భారత్, మారిషస్ రిజర్వ్ బ్యాంకులు పరస్పరం సహరించుకోవాలని నిర్ణయించాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
PM Modi: ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. మారిషన్ పర్యటనకు వెళ్లిన ప్రధానికి ఆ దేశం తమ అత్యున్నత పురస్కారమైన ''ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్''తో సత్కరించింది.
PM Modi: ప్రధాని మారిషస్ పర్యటన.. ఇండియా ఫండ్స్‌తో 20 ప్రాజెక్టులు ప్రారంభం
ప్రధాని మోదీ 2 రోజుల మారిషస్ పర్యటనకు వెళ్లారు. మార్చి 11, 12 తేదీల్లో ఇండియా సహకారంతో జరిగిన అభివృద్ధి పనులను ఆయన ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులంతో కలిసి ప్రారంభించనున్నారు. అలాగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
టీ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల.. ? | Telangana BJP President Incharge Etela Rajender | PM Modi | RTV
PM Modi: ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Womens Day 2025: ఈరోజు స్పెషల్ ఇదే.. మహిళల చేతికి మోదీ సోషల్ మీడియా అకౌంట్లు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఈరోజు మహిళలే ఆపరేట్ చేస్తున్నారు. వివిధ రంగాల్లో సక్సెసైన ఉమెన్ అచీవర్స్ మోదీ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాండిల్ చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం 2020లో కూడా మోదీ ఇలానే చేశారు.
PM Modi: ఆ స్కీమ్‌కు రూ.32లక్షల కోట్లు ఇచ్చాం : ప్రధాని మోదీ
సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు 'ముద్రా' యోజన పథకం కింద రూ.32 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. సున్నా సీట్లు వచ్చినవాళ్లకి ఇందులో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా లెక్కించలేరని కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించారు.