PM Modi: పాక్ దాడి చేస్తే మేము కూడా చేస్తాం.. అమెరికాకు తేల్చిచెప్పిన మోదీ
ప్రధాని మోదీ.. అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. పాకిస్థాన్ దాడులు చేస్తే.. భారత్ కూడా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కాల్పులు జరపకపోతే తాము సంయమనం పాటిస్తామని చెప్పారు.
/rtv/media/media_files/2025/05/11/dh82R660eQ6woT6i13AA.jpg)
/rtv/media/media_files/2025/05/06/LvQILUWHO2Q0VrRo75hn.jpg)
/rtv/media/media_files/2025/05/11/1EVRQgvazzblb1P8wcCl.jpeg)