Addanki Dayakar : లఫూట్, చేతగాని దద్దమ్మ.. భార్యను ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడు?
ప్రధాని మోడీ చేతగాని దద్దమ్మ, అమిషా ఒక లఫూట్ గాడు అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆదివారం అదిలాబాద్ సభలో భార్యను కూడా ఏలుకోలేని మోడీ దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.