Amit Shah: ఫేక్ వీడియోపై స్పందించిన అమిత్ షా.. రిజర్వేషన్లపై ఏమన్నారంటే
కేంద్రమంత్రి అమిత్ షా.. రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడిన ఓ వీడియో వైరలైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమిత్ షా.. తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లను తొలగించదని క్లారిటీ ఇచ్చారు.