ఇంటర్నేషనల్ UPI ద్వారా అంతర్జాతీయ చెల్లింపులు చేయడం ఎలా? ప్రస్తుతు డిజిటల్ చెల్లింపుల విషయంలో యూపీఐ ప్రధాన పాత్ర వహిస్తుంది.దీని ద్వారా సమయం,డబ్బు చాల వరకు ఆదా అవుతుంది.అయితే చాలా మందికి విదేశాల్లో ఉన్నవారికి UPIద్వారా చెల్లింపులు చేయటం తెలియదు.వారి కోసం ఈ పోస్ట్ ద్వారా UPI చెల్లింపులు తెలుసుకుందాం.. By Durga Rao 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Online Payment: ఆన్లైన్ చెల్లింపుపై ఎక్స్ట్రా ఛార్జ్! RBI ఏం చెప్పిందో తెలుసా? భారతదేశంలో ఆన్లైన్ చెల్లింపు పై ఎటువంటి ఛార్జీ విధించబడదు. కానీ ఆన్లైన్ చెల్లింపులపై ఛార్జీలు విధించాలని UPI సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫారమ్ నుండి ఒత్తిడి వచ్చింది. దేని పై పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indus Appstore: గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ.. ఫోన్ పే ఇండస్ యాప్ స్టోర్ వచ్చేసింది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వాడేవారందరికీ గూగుల్ ప్లే స్టోర్ గురించి తెలిసిందే. ఏ యాప్ కావాలన్నా ఇక్కడ నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్ పే ‘ఇండస్ యాప్ స్టోర్’ తీసుకువచ్చింది. దీనితో గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ ప్రారంభం అయిందని చెప్పవచ్చు. By KVD Varma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Shares With UPI : కొత్త సంవత్సరంలో కొత్తగా షేర్లు కొనండి..ప్రపంచంలోనే తొలిసారిగా యూపీఐ ద్వారా.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జనవరి 1, 2024న ద్వితీయ మార్కెట్ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లేదా UPIని లాంచ్ చేస్తుంది. దీని తరువాత, పెట్టుబడిదారులు UPI ద్వారా చెల్లించి షేర్లను కొనుగోలు చేయగలరు. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Financial Tasks : న్యూ ఇయర్ లోపు ఈ పనులు చేసేయండి.. లేకపోతే ఫైన్! 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్న్ లను దాఖలు చేసేందుకు గడువు జులై 31, 2023వరకు ఉండేది. అయితే ఈ గడువు మిస్ అయినవారు డిసెంబర్ 31, 2023 వరకు లేటు ఫీజుతో అప్ డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ గడువు కూడా మిస్ అయితే ఫైన్ కట్టాల్సి వస్తుంది. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PhonePe Loan: ఫోన్ పే వాడే వారికి శుభవార్త..ఏంటో తెలుసా? ఫోన్ పే వాడే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే లోన్ సర్వీసులు అందిస్తోన్న ఫోన్ పే...తన ఫ్లాట్ ఫామ్స్ లో కన్సూమర్ లెండింగ్ లోన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇది జరిగితే ఫోన్ పే కూడా తన కస్టమర్లకు పర్సనల్ లోన్స్ ఇతర లోన్స్ ఆఫర్ చేస్తుంది. By Bhoomi 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indus Appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే దేశీయ ప్లే స్టోర్ మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలంటే అండ్రాయిడ్ యూజర్లు అయితే గూగుల్ ప్లే స్టోర్.. ఐఫోన్ యూజర్లు అయితే యాపిల్ స్టోర్‌లో మాత్రమే చేసుకోవాలి. దశాబ్ధ కాలంగా ఈ రెండింటి ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు వీటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు దేశీయ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే కొత్త ప్లే స్టోర్‌ను తీసుకువచ్చింది. By BalaMurali Krishna 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn