Perni Nani: ఏం చేసినా సరే.. భయపడే ప్రసక్తే లేదు..పేర్నినాని సీరియస్ కామెంట్స్.!
టీడీపీ, జనసేన పార్టీల రౌడీ మూకలు తమ ఇంటిపై దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదని.. న్యాయపరంగా పోరాటం చేస్తామని పేర్నినాని అన్నారు.