TDP Kollu Ravindra: మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. పేర్ని నాని కిరాయి మూకలు, రౌడీయిజం అడ్డుపెట్టుకుని తన కొడుకుని గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు. పేర్ని నాని ఉసిగొలుపుతూ..కూటమి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Kollu Ravindra: పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నాడు…!
పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని తన కొడుకుని గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర. కూటమి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమికి 120 స్థానాలను ఏపీ ప్రజలు ఇస్తారన్నారు.
Translate this News: