Andhra Pradesh : గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది : పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరులో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
/rtv/media/media_files/2024/11/08/Gi4mFDqLYN0V3iRMUT9d.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-23T171721.606.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-bjp.jpg)