TDP: ఆ ఇద్దరు టీడీపీ నేతలకు బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వారికి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్‌నాయుడికి కేంద్ర మంత్రి పదవి, పెమ్మసానికి సహాయ మంత్రి పదవి కన్ఫర్మ్ చేసింది హైకమాండ్. By V.J Reddy 09 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి TDP Central Ministers: కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వారికి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ గడ్కరీ, మేఘ్‌వాల్, శర్బానంద సోనావాల్, జితేంద్రసింగ్, టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu), పెమ్మసాని చంద్రశేఖర్‌కు (Pemmasani Chandra Sekhar) కాల్స్ వచ్చాయి. అలాగే మిత్రపక్షాల నేతల్లో కుమారస్వామి(జేడీఎస్), ప్రతాప్‌రావ్ జాదవ్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. వీరందరూ ఈరోజు రాత్రి 7:15 గంటలకు మోదీతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నారు. Also Read: బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి #tdp-central-ministers #pemmasani-chandra-sekhar #rammohan-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి