6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అస్వస్థత | Peddapalli district | Muttaram mandal | RTV
పెద్దపల్లి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఏడు నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యం వికటించడం వల్లే ఆ చిన్నారి చనిపోయిందని బంధువులు వైద్యుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో ఉన్న అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 50కి పైగా కోతులను చంపి పారేశారు. కొండలు అంతరించి పోవటంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వస్తున్నాయి. చనిపోయిన కోతులను చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్‌కు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలిపారు.