Payal Rajput: బ్రోకెన్ హార్ట్ సింబల్‌తో దేశం కోసం పాయల్ ఎమోషనల్ పోస్ట్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్, భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ జవాన్ మనల్ని కాపాడుతున్న ఎమోషనల్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీ గా షేర్ చేసింది. ఇప్పుడు ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది.