/rtv/media/media_files/2025/08/21/payal-rajput-in-diamonds-pic-one-2025-08-21-17-55-02.jpg)
లంగా ఓణీ ధరించి.. ఆ దుస్తులకు తగినట్లుగా మెరిసే వజ్రాభరణాలను ధరించారు. డైమండ్ జ్యువెలరీలో పాయల్ స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/08/21/payal-rajput-in-diamonds-pic-two-2025-08-21-17-55-02.jpg)
ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్, పెద్ద చెవిదిద్దులు, ఇతర ఆభరణాలు పాయల్ అందాన్ని మరింత పెంచాయి. ఈ జ్యువెలరీ ఆమెకు రాయల్ లుక్ తీసుకొచ్చింది.
/rtv/media/media_files/2025/08/21/payal-rajput-in-diamonds-pic-three-2025-08-21-17-55-02.jpg)
పాయల్ ఈ ఫోటోలను పోస్ట్ చేయగానే, క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇవి చూసిన అభిమానులు ఆమె అందాన్ని, ఆభరణాలను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/21/payal-rajput-in-diamonds-pic-four-2025-08-21-17-55-02.jpg)
సాధారణంగా సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో కనిపించే పాయల్.. ఈ ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2025/08/21/payal-rajput-in-diamonds-pic-five-2025-08-21-17-55-02.jpg)
పాయల్ ఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన బోల్డ్ పర్ఫార్మెన్స్ తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది పాయల్.
/rtv/media/media_files/2025/08/21/payal-rajput-in-diamonds-pic-six-2025-08-21-17-55-02.jpg)
ఆ తర్వాత పలు సినిమాల్లో మెరిసినప్పటికీ.. పాయల్ కి అనుకున్నంత సక్సెస్ రాలేదు.
/rtv/media/media_files/2025/08/21/payal-rajput-in-diamonds-pic-seven-2025-08-21-17-55-02.jpg)
రీసెంట్ గా 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పాయల్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
/rtv/media/media_files/2025/08/21/payal-rajput-in-diamonds-pic-eight-2025-08-21-17-55-02.jpg)