Raashi Khanna: ఇది నిజమేనండీ.. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి శ్లోకా ఫస్ట్ లుక్!
పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా కూడా మరో ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
BIG BREAKING: పవన్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ పోలీసుల బిగ్ షాక్.. HHVM ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై కీలక నిర్ణయం!
'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కేవలం వెయ్యి నుంచి 15 వందల మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు నిర్వాహకులకు స్పష్టం చేశారు.
Pawan Kalyan: ఇక సినిమాలు చేయను.. ప్రెస్ మీట్ లో పవన్ షాకింగ్ ప్రకటన!
'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్, తదుపరి ప్రాజెక్టుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇక భవిష్యత్తులో సినిమాలు చేస్తానో, చేయనో నాకు తెలియదు!.. దాదాపు సినిమాలకు దూరంగా ఉంటాను" అని అన్నారు.
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్ .. పవన్ ప్రెస్ మీట్ లైవ్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు.
Harihara veeramallu: ‘హరిహర వీరమల్లు’లో ఈ ఫైట్ మూవీకే హైలెట్.. దీనిని డిజైన్ చేసింది కూడా పవనే!
హరిహర వీరమల్లు మూవీలో యుద్ధ సన్నివేశాల కోసం పవన్ కల్యాణ్ ఎంతగానో శ్రమించారని జ్యోతికృష్ణ తెలిపారు. ఈ సినిమాలో ఒక పోరాట సన్నివేశాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా డిజైన్ చేశారని జ్యోతికృష్ణ వెల్లడించారు. ఇది మూవీకే హైలెట్గా నిలుస్తుందని అన్నారు.
పదవీ విరమణ ముందు ఎందుకు బాబు ఇవి అన్ని..? | Peddireddy Ramachandra Reddy about Babu | RTV
Ustaad Bhagat Singh: పవన్ ‘ఉస్తాద్’ షూటింగ్లో పాల్గొన్న హాట్ బ్యూటీ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటి రాశీ ఖన్నా చేరింది. ఈ చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్గా కనిపించబోతుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది.
Hari Hara Veera Mallu Making Video: ‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ ఇంత కష్టపడ్డాడ.. మేకింగ్ వీడియో చూశారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా జూలై 24న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేసి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు.