Pawan: అల్లు అర్జున్ ఇష్యూపై తొలిసారి స్పందించిన పవన్.. వారిపై ఫైర్!
ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించేందుకు కడప వెళ్లిన పవన్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యారు. 'ఓజీ' అని నినాదాలు చేయడంతో ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదా అంటూ తిట్టారు. అల్లు అర్జున్ ఇష్యూపై మీడియా ప్రశ్నించగా.. అది అనవసర విషయం. రాజకీయాలగురించే మాట్లాడాలన్నారు.