నీ అయ్య జాగీరా..! | YS Jagan Slams CM Chandrababu Naidu | Pawan Kalyan | YCP VS TDP | AP News | RTV
Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. అధికారిక ప్రకటన!
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు.
AP: కార్పొరేషన్ ఛైర్మన్ గా నాగబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు ముఖ్యమైన కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకున్నా...చర్చల అనంతరం నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
Andhra Pradesh: జనసేన లోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేడు పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్‌తో చర్చించారు. జనసేనలో చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా.. అందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సహాయం చేయండి లేదా చం*పేయండి | Mountaineer Sameera Khan Shocking Comments | Pawan Kalyan | RTV
Janasena: జనసేన కార్యకర్తలకు నాదెండ్ల కీలక పిలుపు
జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14న పిఠాపురంలో పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు.
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత
అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు ఆయన్ను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
AP Budget 2025: పవన్, లోకేష్ కన్నా ఆ మంత్రులకే అత్యధిక నిధులు.. టాప్-5 లిస్ట్ ఇదే!
ఏపీ బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు అత్యధికంగా రూ.48 వేల కోట్లను కేటాయించారు. ఆ తర్వాత బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు, వైద్య శాఖకు రూ.19,264 కోట్లు, పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, పంచాయతీ రాజ్ కు రూ.18,847 కోట్లు, జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు దక్కాయి.
/rtv/media/media_files/2025/03/05/x6uaj5Z92QPuVopAf9Wy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/nagababu-jpg.webp)
/rtv/media/media_files/2025/03/03/Jj1RCITHyNDzfgQagXX5.jpg)
/rtv/media/media_files/2025/03/01/K9D4IxAllgNFGnOR66Ie.jpg)
/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
/rtv/media/media_files/2025/02/28/p2QDmywD1nBBBSxHuDjl.jpg)