జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు.  బాబు కోసం పుట్టిన తమ్ముడు పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు అంబటి ట్యాగ్ చేశారు.

New Update
Ambati Rambabu janasena

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు.  బాబు కోసం పుట్టిన తమ్ముడు పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు అంబటి ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

అంబటి రాంబాబుపై ట్రోల్స్ 

దీంతో అంబటి రాంబాబును జనసేన కార్యకర్తలు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. జగనన్న దగ్గర పాలేరు జీవితాన్ని అనుభవిస్తున్న మీకు  ఇదే మా ఆహ్వానం.   రండి మా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు,  మీకు కాస్త బువ్వ పెడతాం అంటూ ట్వీట్లు చేస్తున్నారు.  

మీ ఏడుపే మా జనసేన ఎదుగుదల ..  ఇంకా గుక్కెట్టి ఏడవండి  ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోకుండా ఎందుకు మీకు ఇలాంటి ట్వీట్స్.. బాబుని లేపేసి శవలా మీద పుట్టిన  పార్టీకి కూడా ఆవిర్భావ దినోత్సవ ఆలస్య శుభాకాంక్షలు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.  

Also read :  Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై

Also read :  ఎంత బలుపురా.. మద్యం మత్తులో100 స్పీడ్తో కారు నడిపి.. మహిళ స్పాట్ డెడ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు