Pawan Kalyan: పవన్ ఈజ్ జస్ట్ పొలిటికల్ జోకర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన చిట్టిబాబు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం పొలిటికల్ జోకర్ అని సినీ నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి రాజీనామాకి పవన్ కళ్యాణ్ కారణమని ఓ విలేకర్ చిట్టిబాబును ప్రశ్నించగా.. ఇలా సమాధానమిచ్చారు. పవన్‌కి మాట్లాడం కూడా రాదన్నారు.
Vijaysai Reddy: విజయసాయి రెడ్డి మరో సంచలన పోస్ట్!
విజయసాయి రెడ్డి మరో సంచలన పోస్టు పెట్టారు. దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశానికి పంపివేయాలని అన్నారు. చాలా మంది మారిన పేర్లతో జీవిస్తున్నారని, అందులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Hari Hara Veera Mallu Song: అంతా ఫేకేనా..? పవనే పాడాడు అనుకున్నాం కదరా..!
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీర మల్లు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, పవన్ పాడిన ‘మాట వినాలి’ పాట తెలుగులో ఆయనే స్వయంగా పడినా మిగిలిన భాషల్లో AI సహాయంతో పవన్ గొంతును వాడారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.
డిప్యూటీ సీఎంగా ఏం పీకుతున్నావ్! | Natti Kumar About AP Deputy CM Post | Pawan Kalyan | Lokesh | RTV
Pawan Kalyan First Reaction On Nara Lokesh Deputy CM Issue | CM Chandrababu | Janasena | TDP | RTV
JanaSena Party : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు జనసేన కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.