Modi Amaravati Tour: రాజధాని పునఃప్రారంభోత్సవం.. ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ - KIRRAK PHOTOS

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోదీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే పవన్ కళ్యాణ్‌కు చిన్న చాక్‌లెట్ కూడా ఇచ్చి అందరిలోనూ నవ్వులు పూయించాడు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరలవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు