మేమేంటో చూపిస్తాం.. | Kapu Community Mass Warning To TDP | Pawan VS Lokesh | Chandrababu | RTV
లోకేష్ డిప్యూటీ సీఎం.. | Somireddy Chandramohan Reddy Sensational Comments | Pawan VS Lokesh | RTV
Amit Shah: వైసీపీ విధ్వంసానికి చింతించకండి.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భవ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సౌత్ క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Nara Lokesh Deputy CM: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే.. పవన్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ బిగ్ షాక్!
నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ కు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతు పలికారు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇది టీడీపీ కార్యకర్తల మనసులో మాట అని అన్నారు.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..!
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ మరోసారి వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. మార్చ్ 28 రిలీజ్ అని నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. కానీ ఇదే డేట్ కి నితిన్ 'రాబిన్ హుడ్' మరుసటి రోజు 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలు వస్తుండటంతో పవన్ సినిమా రావట్లేదని ప్రచారం సాగుతోంది.
పవన్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు.. నారా లోకేష్ షాకింగ్ ప్రకటన!
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. TTD ఛైర్మన్ క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్‌పై స్పందించారు. క్షమాపణ కోరడం పవన్ వ్యక్తిగత నిర్ణయమని కామెంట్ చేశారు. ఆ డిమాండ్‌తో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేయడం సంచలనంగా మారింది.
BIG BREAKING: డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రాణహాని.. జనసేన ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్లు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరి క్యాంపు ఆఫీసుపై డ్రోన్ కలకలం రేపింది. మధ్యాహ్నం 1:30 PM గంటల నుంచి 1:50 గంటల వరకు డ్రోన్ ఎగిరిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్‌పై దాడికి కుట్ర జరుగుతుందంటూ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!
పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు'. తాజాగా ఈమూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ లిరికల్ వీడియో 'మాట వినాలి' పాటను విడుదల చేశారు. ఈ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.