నేషనల్Election commission: ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్ రాజకీయ పార్టీలుగా నమోదు చేయించుకుని ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జలక్ ఇచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు గడచిన ఆరేండ్ల కాలంలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. By Madhukar Vydhyula 26 Jun 2025 18:56 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన! వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారని చెప్పారు. By Manogna alamuru 22 Apr 2025 23:04 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్దేశంలో బీజేపీ పార్టీనే రిచ్..పార్టీ ఖాతాలో రూ.7 వేల కోట్లు భారతదేశంలో అన్నింటికంటే బీజేపీనే రిచ్చెస్ట్. ఈ పార్టీ ఖాతాలో రూ. 7.113.80 కోట్లు ఉన్నాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. మూడవ స్థానంలో టీఎంపీ ఉండగా..తెలంగాణలో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఆదాయంలో కాంగ్రెస్ అధిగమించింది. By Manogna alamuru 29 Jan 2025 09:59 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRahul Gandhi: రానున్న ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే విజయం-రాహుల్ గాంధీ దేశంలో మరో మూడు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధం అుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అందరూ ఐక్యంగా కలిసి పోరాడలని పిలుపునిచ్చారు. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు. By Manogna alamuru 29 Jun 2024 00:57 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguVishal: వరుసగా పార్టీలు పెడుతున్న హీరోలు...విజయ్ తర్వాత విశాల్.. తమిళ హీరోలు రాజకీయాల మీద పడ్డారు. మొన్న దళపతి విజయ్ కొత్త పార్టీని పెట్టగా ఇప్పుడు విశాల్ వంతు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని..కొత్త పార్టీతో ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు విశాల్. By Manogna alamuru 15 Apr 2024 14:58 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YS Family With Congress:1978లో వైఎస్సార్.. నేడు షర్మిల.. కాంగ్రెస్ తో వైఎస్ ఫ్యామిలీ 40 ఏళ్ళ అనుబంధం! కాంగ్రెస్‌తో వైఎస్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం 45ఏళ్ళ నాటిది.రాజశేఖర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా ఇదే పార్టీతో సాగింది.ఆయన తర్వాత పిల్లలు వేరే పార్టీలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ కూతురు షర్మిల మళ్ళీ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ లెగసీని మళ్ళీ కంటిన్యూ చేసినట్టు అయింది. By Manogna alamuru 05 Jan 2024 10:24 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguYS Sharmila:షర్మిలకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. రాజన్న బిడ్డ నెక్ట్స్ స్టెప్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ షర్మిలను లైట్ తీసుకుందా? పార్టీ విలీనానికి నో చెప్పిందా...అంటే అవుననే తెలుస్తోంది. ఈనెల 30 అంటే ఈరోజు వరకే కాంగ్రెస్ కు డెడ్ లైన్ ఇచ్చింది షర్మిల. కానీ ఇప్పటి వరకు ఆపార్టీ ఏం విషయం తేల్చలేదు. దీంతో షర్మిల నెక్ట్స్ స్టెప్ ఏంటా అని డిస్కషన్స్ నడుస్తున్నాయి. By Manogna alamuru 30 Sep 2023 10:49 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn