Latest News In Telugu Rahul Gandhi: మోదీ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది: రాహుల్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పార్లమెంటు సమావేశాల్లో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. అలాగే ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు దేశంలో మౌలిక సదుపాయాలను కంట్రోల్ చేస్తున్నారన్నారు. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు షురూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament : నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు.. LIVE నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. గెలిచిన వారంతా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతారని ఆశిస్తున్నానన్నారు. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions: నేటి నుంచి 18వ లోక్‌సభ తొలి సమావేశాలు.. కొత్త లోక్ సభ తొలి సెషన్ ఈరోజు (జూన్ 24) ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సమావేశాల తొలి మూడు రోజుల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేసి స్పీకర్‌ను ఎన్నుకుంటారు. జూలై 3న సెషన్ ముగుస్తుంది. By KVD Varma 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions: ఎల్లుండి నుంచి లోక్‌సభ సమావేశాలు షురూ ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కొత్త లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా మళ్లీ ఆయనేనా ! లోక్‌సభ స్పీకర్ ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ నుంచి స్పీకర్ ఉంటారని.. ఇటీవల జేడీయూ స్పష్టం చేసింది. ఈసారి కూడా ఓం బిర్లా స్పీకర్ రేసులో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉండే ఛాన్స్ ఉంది. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 24న కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. By V.J Reddy 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జూన్ 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 26న స్పీకర్ ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions: ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. గెలుపు జోష్ లో అధికార బీజేపీ! మరి కొద్ది గంటల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల తరువాత ఫుల్ జోష్ లో బీజేపీ ఉంది. ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మణిపూర్ అంశాలపై ప్రభుత్వంతో తలపడేందుకు సిద్ధం అయ్యాయి. By KVD Varma 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn