Parliament Sessions: ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. గెలుపు జోష్ లో అధికార బీజేపీ!
మరి కొద్ది గంటల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల తరువాత ఫుల్ జోష్ లో బీజేపీ ఉంది. ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మణిపూర్ అంశాలపై ప్రభుత్వంతో తలపడేందుకు సిద్ధం అయ్యాయి.