Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో 'ఇండియా హౌస్'.. ప్రత్యేకతలు వివరించిన నీతా అంబానీ!
పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ప్యారిస్ లో ఏర్పాటు చేసిన ‘ఇండియా హౌస్’ను నీతా అంబానీ ప్రారంభించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటుచేశామన్నారు. ఇంటి ప్రత్యేకతలను పంచుకుంటూ వీడియోను విడుదల చేశారు.