Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల టీమ్ దూకుడు కొనసాగిస్తోంది. ఆదివారం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ 1 (4)- 1 (2) తేడాతో విజయం సాధించింది. తొలుత మ్యాచ్ 1-1తో టై అవగా.. షూటౌట్లో భారత్ 4-2తో గెలుపుతీరాలకు చేరింది.
పూర్తిగా చదవండి..Paris Olympics: సెమీస్కు దూసుకెళ్లిన భారత హాకీ టీమ్.. గ్రేట్ బ్రిటన్పై ఘన విజయం!
పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల టీమ్ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో షూటౌట్లో భారత్ 4-2తో గెలుపొందింది. భారత గోల్ కీపర్ శ్రీజేష్ అద్భుత ప్రదర్శన చేశాడు.
Translate this News: