పారిస్ ఒలింపిక్స్ లో చైనా తొలి స్వర్ణం సాధించి ఖాతా తెరిచింది.10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో చైనాకు చెందిన (హువాంగ్ యుడింగ హెంగ్-లిహావో) జోడి స్వర్ణం గెలుచుకున్నారు. దక్షిణ కొరియాకు రజతకం లభించగా.. కజకిస్థాన్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
పూర్తిగా చదవండి..పారిస్ ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం సాధించిన చైనా!
పారిస్ ఒలింపిక్స్ లో చైనా తొలి స్వర్ణం సాధించి ఖాతా తెరిచింది.10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో చైనాకు చెందిన (హువాంగ్ యుడింగ హెంగ్-లిహావో) జోడి స్వర్ణం గెలుచుకున్నారు. దక్షిణ కొరియాకు రజతం లభించగా.. కజకిస్థాన్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
Translate this News: