Paris Olympics : భారత విలువిద్య జట్టు సంచలనం, 14 ఏళ్ళ తరువాత స్వర్ణం!
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత విలువిద్యజట్టు అదరగొట్టింది. 14 ఏళ్ళ విరామం తరువాత టీమ్ రికర్వ్ బంగారు పతకం గెలుచుకుని రికార్డ్ సృష్టించారు.