Paralympics 2024: మనవాళ్ల రికార్డ్ అద్భుతం అంతే..ముగిసిన పారాలింపిక్స్
సాధారణ ఒలింపిక్స్‌లో మూటగట్టకుని వచ్చిన వైఫల్యాలను తుడిచేస్తూ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఇరగదీశారు. ఎన్నడూ లేనంతగా 29 పతకాలు సాధించి రికార్డ్ సృష్టించారు. దివ్యాంగులైన క్రీడాకారులు అధ్బుతాలు చేసిన ఈ పారాలింపిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.