Paralympics విజేతకు గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి బహుమతిగా ఇచ్చిన సీఎం! పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నగదు బహుమతి అందించారు సీఎం రేవంత్. జీవాంజికి కోటి రూపాయల చెక్ ఇచ్చిన అనంతరం గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించారు. కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చారు. By srinivas 24 Sep 2024 | నవీకరించబడింది పై 24 Sep 2024 21:27 IST in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి CM Revanth : పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నగదు బహుమతి అందించారు సీఎం రేవంత్. మంగళవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన జీవాంజికి కోటి రూపాయల చెక్ ఇచ్చారు. అంతేకాదు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించారు. కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక చెప్పిన రెండు వారాల్లోనే ముఖ్యమంత్రి చెక్ అందించడంపై దీప్తి, కోచ్ సంతోషం వ్యక్తం చేశారు. cm #revanth-reddy #group-2 #paralympics-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి