Lose Weight: ఈ పండు చాలు జిమ్ అక్కర్లేదు.. సులభంగా బరువు తగ్గొచ్చు
బరువు తగ్గాలనుకుంటే బొప్పాయి జ్యూస్ తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి దానికి బ్లాక్ సాల్ట్, ఎండుమిర్చి యాడ్ చేసి అల్పాహారంగా తీసుకోవచ్చు. దీంతో కడుపు నిండినట్టు, ఆకలి ఎక్కువగా కాదు. దీనివల్ల బరువు తగ్గుతారు.