Prabhas Upcoming Movies: ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డ్.. ఒకేసారి అన్ని సినిమాలా..!!
ఒకటి కాదు రెండు కాదు రెబెల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. "ఫౌజీ", "రాజా సాబ్", "సలార్ 2", "కల్కి 2", "స్పిరిట్" వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలు అన్ని ప్రభాస్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.