Special Person : పాన్ ఇండియా స్టార్(PAN INDIA STAR), టాలీవుడ్(Tollywood) రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి(Prabhas Marriage) మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా, ప్రభాస్ షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ(Instagram Story) సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది. డార్లింగ్స్.. తర్వలోనే స్పెషల్ పర్సన్ మన జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రభాస్ తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.
పూర్తిగా చదవండి..Prabhas : ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్.. ఇది పెళ్లి కబురేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తర్వలో స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారంటూ ప్రభాస్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Translate this News: