Prabhas Chatrapathi Movie Re-release date: రెబల్ స్టార్ ప్రభాస్, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియా శరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23న (October 23) సినిమా విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాకు సంబంధించి బుకింగ్ లను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. పాన్ ఇండియా ప్రభాస్ బర్త్ డే (Prabhas Birthday) సందర్భంగా ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్..!!
రెబల్ స్టార్ ప్రభాస్, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియా శరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 4కే వెర్షన్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నెల 23న ‘ఛత్రపతి’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజే ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారో ఇప్పటికే ప్రభాస్ ఫాన్స్ కు అర్ధమై ఉంటుంది. పాన్ ఇండియా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Translate this News: