Prabhas: ప్రభాస్ తీరుపై శ్యామలాదేవి ఆవేదన..కృష్ణంరాజు చివరి కోరిక తీర్చలేదంటూ..
రెబెల్ స్టార్ కృష్ణంరాజు భార్య సతీమణి శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి చేసుకోవడం కృష్ణంరాజు చివరి కోరికని తెలిపింది.