Prabhas: ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే
నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రెటీలు అయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! అంటూ మెగాస్టార్ స్పెషల్ ట్వీట్ చేశారు.