Pakistan Army: యుద్ధానికి సిద్ధం !.. 40 లక్షల రిటైర్ట్ సైనికులను పిలిస్తున్న పాక్ ఆర్మీ
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం నుంచి రిటైర్ట్ అయిన వాళ్లని మళ్లీ పిలుస్తోంది. 40 లక్షల మంది మాజీ సైనికులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది.