Pakistan Army: పాకిస్థాన్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 ఉగ్రవాదులు హతం
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాదులు, సైన్యం మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఖైబర్ పఖ్తుంక్వాలో ప్రావిన్స్‌లో తుపాకి తూటాలు పేలాయి. ఈ దాడుల్లో 10 మంది నిషేధిత ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదులు మరణించారు. అలాగే పాకిస్థాన్ ఆర్మీ కెప్టెన్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
/rtv/media/media_files/2025/03/22/tzYkXMFWHOpAv4ekaCnN.jpg)
/rtv/media/media_files/2025/03/21/dJubR9ktwdh8WXpUm3Ln.jpg)
/rtv/media/media_files/2025/02/21/7aVaAFe7S6b8N1Z8rCwg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Pakistan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-12T230039.004-jpg.webp)