USA: ఘనంగా అమెరికా ఆర్మీ డే..కానీ విత్ అవుట్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్
అమెరికా తమ 250వ ఆర్మీ డే ను ఘనంగా జరుపుకుంది. వేలమంది సైనికులు ఇందులో పాల్గొన్నారు. అయితే దీనికి పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ ను మాత్రం పిలవలేదు. అసలు తమకా ఆలోచనే లేదని వైట్ హౌస్ చెప్పింది.