మరో ఆరు గంటల్లో యుద్దం..! పాక్లో మోగిన సైరన్స్ | India Pak War Updates | Modi vs Shehbaz Sharif
సోషల్ మీడియాలో పాకిస్తాన్కు సపోర్టు చేస్తున్న వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు అస్సాంకు చెందిన AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంతో సహా 36 మంది అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశ భద్రతపై క్యాబినెట్ కమిటీ ఏడు రోజుల్లో రెండవసారి సమావేశం కావడం విశేషం.