సంపూర్రి నా కొడుకుల్ని.. !| Public Shocking Reaction On Pahalgam Terror Attack | RTV
పహల్గాం ఉగ్రదాడిపై భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్ వివాదానికి స్వస్తి పలకాలంటే భారత్ పీవోకేను పూర్తిగా స్వాధీనం చేసుకోవలన్నారు. ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అతడు పాకిస్థాన్‌లోని ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగానే ఉన్నట్లు సమాచారం. ఇలాంటి ఉగ్రవాదికి పాక్ భద్రత కల్పించడం ఇప్పుడు దుమారం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ (NSA) బోర్డును పునరుద్ధరించింది. RAW (రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్) మాజీ చీఫ్ అలోక్ జోషీని ఛైర్మన్‌గా నియమించింది.ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.
యుద్ధం ఇవాళో , రేపో మొదలయ్యే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. నిన్న త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇచ్చేసిన ప్రధాని ఈరోజు సూపర్ క్యాబినెట్ భేటీలో పాల్గొననున్నారు. పుల్వామా తరువాత ఈ క్యాబినెట్ ఇప్పుడు సమావేశం అవుతోంది.
పహల్గామ్ టెర్రర్ అటాక్‌పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆథిత్య నాథ్ కొత్త అనుమానాలు రేకెత్తించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చారో లేదా భారతదేశంలోని వారో నాకు అర్థం కావడం లేదన్నారు. పరోక్షంగా సమాజ్ వాదీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు.