weather report: రాష్ట్రంలో మూడు రోజులపాటు అరెంజ్ అలర్ట్
తెలంగాణాలోని పలు జిల్లాల్లో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.