INDIA-PAK WAR: పాక్ ఆర్మీ శిబిరాన్ని లేపేసిన భారత్ - VIDEO
పాక్ ఆర్మీ LoC వద్ద కాల్పులు చేపట్టగా భారత్ సైన్యం వాటికి దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.