ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఇదే.. | Indian Army DGMO On Operation Sindoor | India Pak War Updates | RTV
ఆపరేషన్ సింధూర్ పై DGMO కీలక ప్రకటన | DGMO Key Announcement On Operation Sindoor | PM Modi | RTV
INDIAN ARMY: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్పుల విరమణలో కీలక పాత్ర పోషించారు. ఆర్మీ ఆపరేషన్స్, యుద్ధ సన్నద్ధత, ఫైరింగ్ ఆదేశాలు DGMO ఇస్తారు. ఇండియాలో DGMO పదవిని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో అధికారికి మాత్రమే ఇస్తారు. ఆర్మీ చీఫ్, రక్షణ శాఖ కలిసి ఎంపిక చేస్తారు.
Operation Sindoor: నేడు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు..కదిలిన మంత్రులు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతదేహన్ని శనివారం రాత్రి ఆయన స్వగ్రామం కళ్లితండాకు తరలించారు. ఈ రోజు అధికారిక, సైనిక లాంఛనాలతో మరుళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి.
IND-PAK WAR : పాక్ ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందే : ఒవైసీ సంచలన ట్వీట్
భారతదేశం, పాకిస్థాన్ యుద్ధ విరమణ ఒప్పందంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా అనేక అంశాలను లేవనెత్తారు. కాల్పుల విరమణ ఉన్నా.. లేకున్నా పహల్గాంలో టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందేనన్నారు.
మరో రెండు రోజులుంటే పాకిస్తాన్లో ఏం జరిగేదంటే..? | India Pak War Latest Updates | PM Modi | RTV
యుద్ధం ఆగడానికి 5 కారణాలు..! | PM Modi Stop Operation Sindoor | India Pakistan War | Shehbaz | RTV
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' పై పోస్టర్ వైరల్.. చివరికి క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!
భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో డైరెక్టర్ ఉత్తమ్ 'ఆపరేషన్ సిందూర్' పై మూవీ అనౌన్స్ చేయడం విమర్శలకు దారితీసింది. దీంతో ఆయన క్షమాపణలు కోరారు. డబ్బు పేరు కోసం ఈ టైటిల్ ని వాడుకోవడం లేదు. సైనికుల ధైర్యం, త్యాగానికి కదిలిపోయి సినిమా తీయాలనుకున్నాను అని తెలిపారు.