GPT-5: Chatgpt ఎంత పని చేసింది భయ్యా.. దెబ్బకు మైండ్ బ్లాంక్..!
OpenAI CEO సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ GPT-5 శక్తివంతమైనదే కానీ 100% పర్ఫెక్ట్ కాదని చెప్పారు. ఓ యూజర్ అడిగిన సాదారణ గణిత ప్రశ్నకు తప్పు సమాధానం ఇవ్వడం ఉదాహరణగా చెప్పారు. అయినా, GPT-5 అనేక రంగాల్లో అద్భుతంగా పనిచేస్తోందన్నారు.