Latest News In Telugu Onions: బిర్యానీలో ఉల్లిపాయలు తెగ తింటున్నారా..? అయితే ఆరోగ్యం జాగ్రత్త..! పచ్చి ఉల్లిపాయలను మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. వీటి అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. అంతే కాదు అజీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. By Archana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Onions: వేసవిలో ఉల్లిపాయలతో ఎంతో మేలు.. తప్పక తెలుసుకోండి! ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. వేసవిలో ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడి గౌట్‌ని నయం చేస్తుంది. ఇది శరీరాన్ని హీట్‌స్ట్రోక్ ప్రమాదం నుంచి సురక్షితంగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Onions: ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి వేసవిలో ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఎప్పుడూ పొడి వాతావరణంలో ఉంచాలి. గాలి కూడా ఎక్కువగా వచ్చేలా చూసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉల్లి కుళ్ళిపోకుండా కాపాడుకోవాలనుకుంటే దానిని చల్లగా ఉండే ప్లేస్‌లో పెట్టాలి. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Onions: పచ్చి ఉల్లిపాయలను ఇలా రాస్తే ముఖంపై మొటిమలు మాయం ఉల్లిపాయ వంటకాల్లో రుచిని పెంచడంతోపాటు మొటిమలకు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మొటిమలను తొలగిస్తుంది. దీన్ని మొటిమలపై రాస్తే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలతో పాటు చర్మంపై ఎరుపును కూడా తగ్గిస్తాయి. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అప్పటి వరకు ఉల్లి ఎగుమతులను నిషేదించిన భారత్! భారత దేశం నుంచి ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులను డిసెంబర్ 8 నుంచి నిషేధం విధిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేజీ ఉల్లిపాయ రూ. 25 లే..ఎక్కడంటే! ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఉండే ప్రజలకు కిలో ఉల్లిని రూ. 25 లకే అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధిక ధరలతో బాధపడుతున్న ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పుకోవచ్చు. By Bhavana 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వినియోగదారులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి, టమాటా ధరలు..రోజురోజుకి పైకి! గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుంటే..అదే బాటలోకి టమాటా కూడా వచ్చి చేరుతుంది. ఉల్లి మాత్రమే వినియోగదారులను ఏడిపిస్తుందనుకుంటే ఇప్పుడు టమాటా కూడా వచ్చి చేరింది. By Bhavana 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉల్లిపాయల వ్యాపారుల ధర్నా..ఉల్లి ధరలు భారీగా పెరగనున్నాయా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లి రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. By Bhavana 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ స్థోమత లేని వాళ్లు నాలుగు నెలలు ఉల్లి వాడకుంటే ఏమవుతుంది... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...! It will make no difference if people dont eat onions says Maha Minister/ స్థోమత లేని వాళ్లు నాలుగు నెలలు ఉల్లి వాడకుంటే ఏమవుతుంది... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు By G Ramu 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn