ఉల్లిపాయల వ్యాపారుల ధర్నా..ఉల్లి ధరలు భారీగా పెరగనున్నాయా?
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లి రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.