Odisha: ఒడిశాలో దారుణం.. బాలికకు నిప్పంటించిన దుండగులు
ఒడిశా బాలాసోర్‌లో లైంగిక వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహుతికి పాల్పడిన బీఈడీ విద్యార్థిని ఘటన మరవక ముందే ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకుంది. పూరీ జిల్లా బ్యాబర్ గ్రామంలో శనివారం ఓ15 ఏళ్ల బాలికకు ముగ్గురు దుండగులు నిప్పంటించారు.