Mallareddy: మల్లారెడ్డి మరో స్కామ్.. ఆ కాలేజీలు కూలగొట్టుడు ఖాయం: మాజీ సర్పంచ్
మాజీ మంత్రి మల్లారెడ్డిపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ ఈశ్వర్ తెలిపారు. ఆక్రమించిన స్థలాల్లో కాలేజీలు కట్టాడని ఆరోపించారు. ఈ విషయంపై తాను దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.