జగన్ సర్కార్ కు ఈసీ షాక్.. వాలంటీర్లు ఔట్!
వాలంటీర్లను విధుల నుంచి తప్పించాలంటూ వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికలు ముగిసే వరకు వారిని విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. వారికి అందించిన ఫోన్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.