తాండూరులో 2 కేజీల గంజాయి పట్టివేత

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలియమూన్ చౌరస్తా వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు పోలీసులు దాడులుచేశారు. ఈ దాడుల్లో యూనస్‌ అనే వ్యక్తి నుంచి 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతనిపైన కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

New Update
తాండూరులో 2 కేజీల గంజాయి పట్టివేత
Advertisment
Advertisment
తాజా కథనాలు