New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CM-Revanth-Reddy-8-jpg.webp)
దుండగుల కాల్పుల్లో మరణించిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.